స్వామి రామానంద తీర్థ: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 4:
== యవ్వనం==
కొంత కాలం ప్రసిద్ధ కార్మిక నాయకుడు ఎన్ ఎం జోషి కార్మికోద్యమం లో పాల్గొన్నాడు. 1926 లో ఢిల్లీ లో ఉండగా పాక్షిక [[పక్షవాతం|పక్షవాతానికి]] గురై కొంత కాలానికి కోలుకున్నాడు. తన ఆరోగ్య పరిమితి దృష్ట్యా జోషి అనుమతితో కార్మికోద్యమానికి స్వస్తి చెప్పి ఒస్మనాబాద్ స్కూల్ లో ప్రధానోపాధ్యాయుడిగా చేరారు. ఈ దరిమిలా హైదరాబాదు
రాష్ట్రం లో హిందువులపై జరుపుతున్న దుశ్చర్యలు, ఆంక్షల గురించి తెలుసుకున్నాడు. అప్పటి ప్రభుత్వం, హిందూ ఉన్నత పాఠశాల స్తాపనకు నిరాకరించింది. ఐతే ఓ లోసుగులొసుగు ఉపయోగించుకుని ప్రాధమిక పాఠశాలను విస్తరించి (దీని మీధ నిషిద్ధం లేదు) ఉన్నత పాఠశాల నెలకొల్పాడు. ఆ స్కూల్ ప్రప్రధమ ప్రధానోపాధ్యాయుడిగా రామానంద తీర్థ గారిని నియమించడం జరిగింది.
 
జనవరి 14, 1930 లో ఆయన సన్యాస దీక్ష స్వీకరించాడు. ఆయన పేరును స్వామి రామానంద తీర్థగా మార్చుకున్నాడు. వితరణల ద్వారా జీవనం సాగిస్తూ విద్యారంగానికి అంకితమైయ్యారు.