బలి: కూర్పుల మధ్య తేడాలు

బలి ఛక్రవర్తి నుంచి కొంత సమాచారాన్ని ఇక్కడ చేర్చాను
వర్గీకరణ
పంక్తి 5:
==యుద్ధం అంటే నరబలి==
భగవంతుని చేరే శుద్ధమార్గాన్ని వేదాలు తెలియజేశాయి. వాటిని ఆశ్రయించటమే భగవంతునికి ఇష్టం కానీ [[బలులు]] [[యుద్ధాలు]] కాదు. [[హింస]] ద్వారా జరిగిన కార్య క్రమాలు కష్టాలే మిగిల్చాయి.[[అశ్వ మేధయాగం]] చేసిన తమకు ఈ అరణ్యవాసమెందుకు వచ్చినదని ఆవేదన పడిన ధర్మజునితో నారదుడు " యజ్ఞానికి మంత్రం,కర్త ,ద్రవ్యం పవిత్రమయినవయి ఉండాలి. నీ తమ్ముళ్ళు బలవంతులయి ఎంతోమందిని చంపి సంపాదించుకొచ్చిన ద్రవ్యం చేత జరుపబడ్డ యజ్ఞము నీకు నెల తిరక్కుండానే అరణ్య వాసాన్ని ఇచ్చిందని వివరిస్తాడు. శుద్ధ సాత్వికతతో మాత్రమే భగవంతుని ఆరాధించాలి" అంటాడు.
 
[[వర్గం:విశ్వాసాలు]]
[[వర్గం:సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/బలి" నుండి వెలికితీశారు