ఆదిశేషుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎దేవాలయాలు: విస్తరణ
విస్తరణ
పంక్తి 11:
==విశేషాలు==
*భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒకచోట సర్పాలలో ఆదిశేషుడు ఆయన అంశే అని చెబుతాడు.
*రామాయణంలో లక్ష్మణుడు ఆదిశేషుని అంశగా చెబుతారు. అలాగే బలరాముడు, నిత్యానంద ప్రభువు , పతంజలి కూడా ఆదిశేషువు అంశలే అని చెప్పబడుతున్నాయి.
*మహాభారతం లోని ఆది పర్వం ప్రకారం ఆదిశేషుని తండ్రి కశ్యపుడు, తల్లి కద్రువ.
*ఆది శేషుడు అంశయైన వాసుకి అనే సర్పం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నపుడు తాడులా ఉపయోగపడింది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఆదిశేషుడు" నుండి వెలికితీశారు