మామిడిపల్లి వీరభద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
== బాల్యము ==
వీరభద్ర రావు తల్లిదండ్రులకు ఒకడే కొడుకుఏకైక కుమారుడు, ప్రధమ సంతానము. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు. స్వస్థలం గోదావరి జిల్లా. తండ్రి ఉద్యోగ నిమిత్తం [[విజయవాడ]] కు తరలి వెళ్ళాడు. విజయవాడలో ఉన్న ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
 
==వృత్తి==
చిన్నతనము నుంచి నాటక రంగము మీద వున్నా మక్కువతో, తండ్రి చూసిన ఉద్యోగావకాసలను కాదనుకుని, నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డాడు. సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్ళిన వీరభద్రరావు ని [[మాదాల రంగారావు]] [[బలిపీఠం]] సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేయించారు. మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన [[జంధ్యాల]] దర్సకత్వములో వచ్చిన [[నాలుగుస్థంబాలాట]] చిత్రముతో చిత్రసీమ లో స్థిరపడ్డాడు.
 
===రంగస్థలము===
 
===ఆకాశవాణి===
 
===చిత్రసీమ===
 
==వ్యక్తిగత విషయములు==
 
 
==మరణము==
 
==చిత్రాలు==
 
== బయటి లింకులు ==