కొత్త రఘురామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొత్త రఘురామయ్య''' ([[ఆంగ్లం]]: Kotha Raghuramaiah) 1912, ఆగష్టు 6న ఆంధ్ర దేశములోని [[గుంటూరు]] మండలమునకు చెందిన [[సంగం జాగర్లమూడి]] గ్రామములో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.
 
పంక్తి 5:
 
 
1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి రాజకీయరంగ ప్రవేశము చేశాడు. 1వ [[లోకసభ]]కు [[తెనాలి]] నుండి మరియు 2వ, 3వ, 4వ, 5వ మరియు 6వ లోకసభకు [[గుంటూరు]] లోకసభ స్థానములకు పలుమార్లునియోజకవర్గాలకు నాయకత్వము వహించి పలుసేవలందించాడుపలు సేవలందించాడు<ref>లోకసభ సభ్యత్వము: http://164.100.24.209/newls/lokprev.aspx</ref>.
 
"https://te.wikipedia.org/wiki/కొత్త_రఘురామయ్య" నుండి వెలికితీశారు