బంధువు: కూర్పుల మధ్య తేడాలు

చి బంధువులు ను, బంధువు కు తరలించాం: ఏకవచన పదం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రక్త సంబందముసంబంధము కలిగిన [[మానవులు]], ఇక్కడ రక్త సంబదమునుసంబధమును విస్త్రుతార్దములో ఉపయోగించాలి. మన సమాజములో సాదారణంగా వ్యక్తి కి గానీ [[కుటుంబము]]నకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబము తో గానీ రక్త సంబందముసంబంధము కలిగిన వారందరినీ బంధువులు గా గుర్తిస్తాము.
 
ఒక వ్యక్తి/కుటుంబానికి సంబంధించిన సంతానము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి సంతానము దగ్గరి బంధువులు గా పేర్కొంటాము. ఈ దగ్గరి బంధువుల బంధువులు, లేదా తాత,ముత్తాతల దగ్గరి బంధువులు మనకు దూరపు బంధువులు అయ్యే అవకాశం వుంది.
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/బంధువు" నుండి వెలికితీశారు