పేదరికం: కూర్పుల మధ్య తేడాలు

615 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
+కారణాలు
(కొత్త మొలక)
 
(+కారణాలు)
;నిరపేక్ష పేదరికం
ప్రజలకు కావలసిన కనీస అవసర వస్తువుల పరిమాణాన్ని నిర్ణయించి, దాన్ని కనీస ద్రవ్యరూప తలసరి వినియోగం నిర్ణయిస్తారు. ఈ తలసరి కనీస ద్రవ్య రూప వినియోగ స్థాయి కంటే తక్కువ ఉన్న జనాభాను నిరపేక్ష పేదవారు అంటారు.
==కారణాలు==
#తక్కువ తలసరి ఆదాయం
#అల్పోద్యోగిత
#నిరుద్యోగిత
#ప్రచ్ఛన్న నిరుద్యోగిత
#అధిక జనాభా
#వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ
#ఆర్థిక అసమానతలు
#వనరుల అల్ప వినియోగం
#అల్ప వేతనాలు
#శ్రామిక వర్గానికి వనరులపై యాజమాన్యం లేకపోవడం.
33,072

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/445149" నుండి వెలికితీశారు