చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''చిలుకూరి నారాయణరావు''' ప్రముఖ రచయిత. వీరు విశాఖపట్నం జిల్లా పొ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చిలుకూరి నారాయణరావు''' ప్రముఖ రచయిత. వీరు విశాఖపట్నం జిల్లా పొందూరు సమీపంలోని ఆనందపురంలో[[ఆనందపురం]]లో జన్మించారు. వీరు శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి మరియు విజయనగరం లోని [[మహారాజా కళాశాల]]లో చదివి పట్టభద్రులయ్యారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]