మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గం
పంక్తి 127:
|}
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ 2004లో విజయం సాధించిన డి.విఠల్ రావు పోటీ చేస్తున్నాడు. చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> మహాకూటమి తరఫున [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అధ్యక్షుడు కె.చంద్ర శేఖర్ రావు పోటీచేశాడు. హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో తెరాస అధ్యక్షుడు కె.సి.ఆర్. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన విఠల్ రావుపై 20,184 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}