తొలిప్రేమ: కూర్పుల మధ్య తేడాలు

చి పాటలు
పంక్తి 40:
 
ఉన్నత విద్య కై విదేశాలకి వెడుతున్న అనుకి తన ప్రేమ గురించి చెప్పకూడదు అని అనుకుంటాడు బాలు. విమానం వైపుకి బయలుదేరిన అను హఠాత్తుగా వెనుదిరిగి వచ్చి రోదిస్తూ బాలుని హత్తుకొంటుంది. బాలుని తను ప్రేమిస్తోందని తనకి అప్పుడే అర్థమవుతోందని, తనని వదిలి వెళ్ళలేనని అంటూన్న అనుని సముదాయించి, అను చదువు పూర్తి అయిన వెంటనే మళ్ళీ కలుద్దామని బాలు తనని సాగనంపటంతో చిత్రం సుఖాంతమవుతుంది.
 
==పాటలు==
* ఈ మనసే - బాలు - రచన: సిరివెన్నెల
* సోదరా.. - కృష్ణరాజ్ - రచన: భువనచంద్ర
* గగనానికి ఉదయం - బాలు - రచన: సిరివెన్నెల
* ఏమో - బాలు - రచన: సిరివెన్నెల
 
==విశేషాలు==
Line 46 ⟶ 52:
 
* ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ అగ్రకథానాయకుల జాబితాలో చేరాడు.
* హార్వార్డ్ లాంటి ఉన్నత విశ్వవిద్యాలయంలో చదవాలి, [[ఐన్‌స్టీన్]] అంత గొప్ప వ్యక్తి అవ్వాలి వంటి ఉన్నతాశయాలు కలిగిన అను మనసులో బాలు కిబాలుకి చోటు ఉంది అని తెలిసిన ప్రేక్షకులు నిశ్చేష్టులు అవుతారు.
* ''గగనానికి ఉదయం ఒకటే'' పాట లో సముద్రపు ఒడ్డున వేసిన తాజ్ మహల్ సెట్టింగ్ అద్భుతం.
 
"https://te.wikipedia.org/wiki/తొలిప్రేమ" నుండి వెలికితీశారు