చెవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
==ఇతర జంతువులలో==
కొన్ని చేపలలోను, ఉభయచరాలలోను, చాలా సరీసృపాలలోను వెలుపలి చెవి లోపిస్తుంది.
==వ్యాధులు==
పెద్ద పెద్ద శబ్దాలను విన్నపుడు కర్ణభేరి పగిలిపోవచ్చు. నీళ్ళు ఎక్కువగా లోపలికి వెళ్ళడం వల్ల కూడా చెవి లోపలి భాగం దెబ్బతినే అవకాశం ఉంది. చెవి బాగా శుభ్రం చేయకపోవడం వల్ల గులిమి చేరి నొప్పి వేసే అవకాశం ఉంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చెవి" నుండి వెలికితీశారు