గుండెపోటు: కూర్పుల మధ్య తేడాలు

చాలా కొద్ది సమాచారం మూస ఉంచాను మరియు వర్గీకరణ
సమాచారాన్ని తరలించాను.
పంక్తి 1:
{{వికీకరణ}}
{{చాలా కొద్ది సమాచారం}}
ప్రాణాపాయకరమైన [[గుండె]]కు సంబంధించిన వ్యాధి.
 
ఆధుఁక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుఁ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు పాతికేళ్లకే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులఁ కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యఁ్తల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తఁ్కవుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ూండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యఁ్తలఁ అవసరాఁ్న బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టి చేస్తారు. మళ్లీ బైపాస్‌ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. దీఁకి ప్రత్యామ్నాయమే ఇఇసిపి. దీఁ గురించి తెలుసుకందాం.
యాంజైన అంటే?
గుండె కండరాలఁ రక్తం సరిగా అందక ఛాతి నొప్పి (యాంజైన) వస్తుంది. ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దవడ, మెడ, భుజాలు, వీపు భాగాల్లో నొప్పిగా ూంటుంది. వికారంగా, అలసటగా ూంటుంది. నడిచినా, మెట్లెక్కినా ఆయాసంగా ూంటుంది. గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్టు ూంటుంది.
ఇఇసిపి అంటే?
ఇఇసిపి అంటే ఎన్‌హాన్స్‌డ్‌ ఎక్సర్నల్‌ కైంటర్‌ పల్షేషన్‌ అఁ అర్థం. మందులు, శస్త్ర చికిత్స లేఁండు గుండె జబ్బును నయం చేసే ప్రక్రియ ఇది. తద్వారా యాంజైనా నుంచి రోగికి విముక్తి కలుగుతుంది. చికిత్సలో భాగంగా రక్తపోటు పట్టీలను పీడనశక్తి ూపయోగించి (కఫ్‌) కాళ్ల చుట్టూ కడతారు. గుండె కొట్టుఁనే లయఁ సమానంగా పీడనాఁ్న విడుదల చేస్తారు. ఫలితంగా శరీరంలోఁ రక్తనాళాలఁ్నంటిలో రక్తసరఫరా అవుతుంది. ముఖ్యంగా గుండెలో. ఇఇపిపి ప్రక్రియలో భాగంగా మూసుఁపోయిన ధమనుల చుట్టున్న చిన్న రక్తనాళాలు (కొలటరల్స్‌) తెరుచుఁంటాయి. ఇవి రక్తప్రసరణను పెంచుతాయి. అంతేకాక గుండె కండరాఁకి అందే రక్తప్రసరణను సాధారణ స్థితికి తీసుకొస్తాయి. తద్వారా గుండె పఁచేసే సామర్థ్యం పెరిగి గుండె నొప్పి (యంజైనా), ఆయాసం, దడ ూండవు. అందుకే దీఁ్న సహజ బైపాస్‌ అఁ అంటారు. ఈ చికిత్స ద్వారా గుండెలో చురుఁగా లేఁ రక్తనాళాలను కూడా తిరిగి సమర్థవంతంగా పఁచేయించొచ్చు. సహజంగా కొత్త రక్తనాళాలను ఏర్పరచొచ్చు. దీంతో గుండె కండరాలఁ సమృద్ధిగా రక్తం అందుతుంది. ఒక్క మాటాలో చెప్పాలంటే గుండెఁ పూర్తి స్థాయిలో రక్త సరఫరా చేయడం ఈ చికిత్స ముఖ్య ూద్దేశం.
ఈ విధానం వల్ల ప్రయోజనం ఏమిటి?
గుండె బైపాస్‌ సర్జరీ లేక స్టెంట్‌ చేయించుఁన్న వ్యఁ్తల్లో కొఁ్నసార్లు స్టెంట్‌ లేక బైపాస్‌ గ్రాఫ్ట్స్‌ మళ్లీ మూసుఁపోతాయి. దీంతో నొప్పి, ఆయాసం ఎఁ్కవై గుండె పంపింగ్‌ తగ్గే అవకాశముంది. ఇలాంటి వారు మళ్లీ బైపాస్‌ ఆపరేషన్‌ చేయించుఁంటే ప్రమాదం ఎఁ్కవుంటుంది. అలాంటి వారికి ఇఇసిపి చికిత్స సమర్థవంతంగా పఁ చేస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిన తర్వాత బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చికిత్స చేస్తారు. ఒకసారి బైపాస్‌ చేయించుఁన్న తర్వాత పదేళ్ల తర్వాత మళ్లీ బైపాస్‌ చేయించకోవాల్సిన పరిస్థితులు రావొచ్చు. రెండోసారి బేపాస్‌ చేయించుకోవడం ప్రమాదం. యాంజియోప్లాస్టీ చేయించుఁన్న కొంత మందిలో స్టంట్‌ పెట్టిన ఏడాది తర్వాత ఆ రక్తనాళం మూసుఁపోయే అవకాశముంది. ఇలాంటి రోగులఁ బైపాస్‌ సర్జరీ, యాంజియోప్లాస్టీ అవసరం లేఁండా ఇఇసిపి ద్వారా చికిత్స చేయొచ్చు. అలాగే మందుల వాడకం కూడా చాలా వరఁ తగ్గుతుంది.
ఎఁ్న రోజులు చికిత్స చేస్తారు?
ఈ ప్రక్రియలో శస్త్ర చికిత్సలు చేయరు. సాధారణంగా 35 సిట్టింగ్‌లలో చికిత్స మొత్తం పూర్తవుతుంది. రోజుఁ గంటచొప్పున వారాఁకి ఆరు రోజులు చికిత్స చేస్తారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. శరీరం మీద ఎలాంటి కోత, ఁట్లు ూండవు. గంటసేపు చికిత్స పూర్తయ్యాక ఇంటికి వెళ్లొచ్చు. ముఖ్యంగా గుండెపోటు, ఛాతిలో నొప్పి, హార్ట్‌ ఫెయిల్యూర్‌ రోగులఁ ఇది బాగా ూపయోగపడుతుంది. ఈ చికిత్స తర్వాత గుండె కండరాలఁ రక్త సరఫరా బాగా జరగడం వల్ల ఛాతి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. మూసుకపోయిన ఆర్టెరీ చుట్టుపక్కల కొత్త రక్తనాళాలు ఏర్పడడాఁకి ఈ చికిత్స దోహదం చేస్తుంది. గుండెఁ కనీసం 20 శాతం రక్త సరఫరా పెరుగుతుంది. రక్తసరఫరా అందఁ భాగాఁకి రక్తసరఫరా అందించడం ఈ చికిత్స ప్రత్యేకత.
ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
హృద్రోగాఁ్న ఁర్ధారించే పరీక్షలో ట్రెడ్‌ మిల్‌ టెస్ట్‌ ఒకటి. గుండె జబ్బులతో బాధపడేవారు ఎఁ్కవగా పరుగెత్తినా, వేగంగా నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం, ఛాతిలో నొప్పి రావొచ్చు. అందుకే హృద్రోగులు ట్రెడ్‌మిల్‌పై వేగంగా నడవలేరు. ఒక వేళ వేగాఁ్న పెంచితే వారి రక్తపోటు అమాంతంగా పెరిగిపోతుంది. అయితే చికిత్స తీసుఁన్న రోగులు అరగంట సేపు కిలోమీటరు దూరం నడిచినా అలపోరు. ఛాతిలో నొప్పి, ఆయాసం కలగవు. ఇఇసిపి వల్ల గుండెఁ 20 నుంచి 42 శాతం, మెదడుఁ 22 నుంచి 26 శాతం, మూత్రపిండాలఁ 19 శాతం రక్తప్రసరణ పెరుగుతుంది.
ఏ వయసు వరఁ ఇఇసిపి పరీక్ష చేయించుకోవచ్చు?
36 ఏళ్ల నుంచి 97 ఏళ్ల వరఁ ఇఇసిపి పరీక్ష చేయించుకోవచ్చు. 80 ఏళ్ల వయసులో కూడా ఈ పరీక్ష చేయించుఁఁ హాయిగా ూన్నారు.
బైపాస్‌ సర్జరీ/యాంజియోప్లాస్టీ/ స్టెంట్‌ చికిత్సలు అయిన వారికి
పుట్టుకతో వచ్చే జన్యుపరమైన కారణాల వల్ల, కార్డియోమయోపతి వల్ల హార్ట్‌ పంపింగ్‌ సామర్థ్యం తగ్గి హార్ట్‌ఫెయిల్యూర్‌ రావొచ్చు. ఇలాంటి వారిలో మందులతో పెద్దగా ప్రయోజనం ూండదు. అలాంటి హార్ట్‌ ఫెయిల్యూర్‌ రోగులఁ ఈ చికిత్స ద్వారా గుండె పంపింగ్‌ సామర్థ్యాఁ్న పెంచొచ్చు. దీంతో మూసుఁపోయిన రక్తనాళాలు తెరుచుఁఁ వాటి ద్వారా రక్తసరఫరా బాగా జరుగుతుంది. తద్వారా గుండె పఁతీరు పెరుగుతుంది.
 
 
డాక్టర్‌ టి.సుధాలక్ష్మి
కార్డియాలజిస్ట్‌
సేఫ్‌ హార్ట్‌ హాస్పిటల్‌
బర్కత్‌పుర, హైదరాబాద్‌.
ఫోన్‌ : 98495 22261
 
[[వర్గం:గుండె]]
"https://te.wikipedia.org/wiki/గుండెపోటు" నుండి వెలికితీశారు