ఎస్.వరలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:SVaralaxmi in Mayalokam.jpg|right|thumb|[[మాయాలోకం]] సినిమాలో రంగసాని పాత్ర పోషించిన ఎస్.వరలక్ష్మి]]
'''ఎస్.వరలక్ష్మి''' ([[1927]] - [[2009]]) [[తెలుగు సినిమా]] నటీమణి మరియు గాయని.
'''ఎస్.వరలక్ష్మి''' [[తెలుగు సినిమా]] నటీమణి మరియు గాయని. ఈమె [[1927]] సంవత్సరం [[జగ్గంపేట]]లో జన్మించారు.అలనాటి తెలుగు కథానాయిక, నేపథ్య గాయని ఎస్.వరలక్ష్మి (84)మంగళవారం రాత్రి చెన్నై మహాలింగపురంలోని స్వగృహంలో22.9.2009 రాత్రి 11 గం.లకు తుదిశ్వాస విడిచారు.మంచం మీద నుంచి పడినందువల్ల తీవ్రమైన వెన్నుపోటుతో ఆరునెలలు బాధపడ్డారు. సత్యహరిశ్చంద్రలో చంద్రమతిగా, లవకుశలో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు అలరించాయి. తన పాత్రకు తానే పాటలు పాడుకునే ఆమె కంఠస్వరం పాతతరపు ప్రేక్షకులకు సుపరిచితమే.వయ్యారిభామలు వగలమారి భర్తలు, ముద్దులకృష్ణయ్య తదితర పలు తెలుగు చిత్రాలతో పాటు వీరపాండ్య కట్టబొమ్మన్, పణమా పాశమా, గుణ వంటి ప్రఖ్యాత తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించారు. ప్రముఖ నిర్మాత ఎఎల్ శ్రీనివాసన్‌ను పెళ్లాడారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 
==జీవిత సంగ్రహం==
'''ఎస్.వరలక్ష్మి''' [[తెలుగు సినిమా]] నటీమణి మరియు గాయని. ఈమె [[1927]] సంవత్సరం [[జగ్గంపేట]]లో జన్మించారు. అలనాటి తెలుగు కథానాయిక, నేపథ్య గాయని ఎస్.వరలక్ష్మి (84)మంగళవారం రాత్రి చెన్నై మహాలింగపురంలోని స్వగృహంలో22.9.2009 రాత్రి 11 గం.లకు తుదిశ్వాస విడిచారు.మంచం మీద నుంచి పడినందువల్ల తీవ్రమైన వెన్నుపోటుతో ఆరునెలలు బాధపడ్డారు. సత్యహరిశ్చంద్రలో చంద్రమతిగా, లవకుశలో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు అలరించాయి. తన పాత్రకు తానే పాటలు పాడుకునే ఆమె కంఠస్వరం పాతతరపు ప్రేక్షకులకు సుపరిచితమే.వయ్యారిభామలు వగలమారి భర్తలు, ముద్దులకృష్ణయ్య తదితర పలు తెలుగు చిత్రాలతో పాటు వీరపాండ్య కట్టబొమ్మన్, పణమా పాశమా, గుణ వంటి ప్రఖ్యాత తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించారు. ప్రముఖ నిర్మాత ఎఎల్[[ఎ.ఎల్. శ్రీనివాసన్‌నుశ్రీనివాసన్‌]]ను పెళ్లాడారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 
నేపథ్య గాయని ఎస్.వరలక్ష్మి (84) మంగళవారం రాత్రి చెన్నై మహాలింగపురంలోని స్వగృహంలో [[సెప్టెంబర్ 22]], [[2009]] రాత్రి 11 గం.లకు తుదిశ్వాస విడిచారు. మంచం మీద నుంచి పడినందువల్ల తీవ్రమైన వెన్నుపోటుతో ఆరునెలలు బాధపడ్డారు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ఎస్.వరలక్ష్మి" నుండి వెలికితీశారు