సవరణ సారాంశం లేదు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''శివలెంక శంభు ప్రసాద్''' ([[1911]] - [[1972]]) ప్రముఖ పత్రికా సంపాదకులు.
వీరు [[కృష్ణా జిల్లా]] ఎలకుర్రులో జన్మించారు. వీరు జాతీయ కళాశాల, థియోసాఫికల్ హైస్కూలులో చదివి [[శాంతి నికేతన్]] లో పట్టభద్రులయ్యారు. వీరు [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులు గారి కుమార్తెను పెళ్ళాడి, అతని తర్వాత 1938 సంవత్సరంలో [[ఆంధ్ర పత్రిక]], [[భారతి]] పత్రికలకు సంపాదకులుగా 34 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించారు.
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
|