నాగార్జునకొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
==భౌగోళికం==
నాగార్జునకొండ [[కృష్ణా నది]]కి దక్షిణ తీరాన 16.31 ఉత్తర అక్షాంశము, 79.14 తూర్పు రేఖాంశములపై ఉన్నది. ఇది [[గుంటూరు]] నుండి సుమారు 147 కి.మీ. దూరంలోను, [[హైదరాబాదు]] నుండి సుమారు 166 కి.మీ. దూరంలోను ఉన్నది. దగ్గరలోని రైల్వేస్టేషను [[మాచర్ల]] సుమారు 22 కి.మీ.దూరంలో ఉన్నది.
 
==శాసనాలు==
నారార్జునకొండలో సుమారు 400 వరకు [[శాసనాలు]] లభించాయి. వీనిలో చాలావరకు దానధర్మాలకు సంబంధించినవి. ఇవి ప్రాకృత, సంస్కృత, తెలుగు భాషలలో ఉన్నాయి. ఈ శాసనాలను అధ్యయనం కోసం ఏడు విధాలుగా విభజించారు.
# ఆయక స్తంభ శాసనాలు
# చైత్యగృహాలలో లభించిన శాసనాలు
# పగిలిన శాసనాలు
# శిల్ప ఫలకాపైనున్న శాసనాలు
# ఛాయా స్తంభ శాసనాలు
# బ్రాహ్మణమత ఆలయ సంబంధ శాసనాలు
# ఇతర శాసనాలు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునకొండ" నుండి వెలికితీశారు