నాగార్జునకొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
==భౌగోళికం==
నాగార్జునకొండ [[కృష్ణా నది]]కి దక్షిణ తీరాన 16.31 ఉత్తర అక్షాంశము, 79.14 తూర్పు రేఖాంశములపై ఉన్నది. ఇది [[గుంటూరు]] నుండి సుమారు 147 కి.మీ. దూరంలోను, [[హైదరాబాదు]] నుండి సుమారు 166 కి.మీ. దూరంలోను ఉన్నది. దగ్గరలోని రైల్వేస్టేషను [[మాచర్ల]] సుమారు 22 కి.మీ.దూరంలో ఉన్నది.
 
==చరిత్ర==
[[నాగులు]], [[యక్షులు]] మొదలైన ప్రాచీనాంధ్ర జాతులు ఈ ప్రాంతంలో నివసించేవారు. ప్రాచీన శాసనాలలో ఈ ప్రాంతం పేరు శ్రీపర్వతం. ఈ లోయ [[శాతవాహన]] రాజ్యంలో ఉండేది.
 
==శాసనాలు==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునకొండ" నుండి వెలికితీశారు