కారాగారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==క్షమాబిక్ష==
ఖైదీలను[[ఖైదీ]]లను సంస్కరించి వారిలో పరివర్తన తీసుకురావలసింది జైళ్ళే . జీవితకాలం శిక్ష అనుభవిస్తున్నవారిని ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ఫ్రవర్తన కలిగిన, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడే కొంతమంది ఖైదీలను విడుదల చేస్తారు. జీవిత ఖైదీల విడుదలకు ఖైదీ ప్రవర్తన సక్రమంగా ఉందని, జరిగిన నేరం విషయంలో పశ్చాతాప పడే ధోరణి ఖైదీలో కనిపిస్తోందని జైలు అధికారులు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి తెలియ జేయాలి.
*1. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయరాదు
*2. మతకల్లోలాల కేసుల్లో ఉన్నవారిని విడుదల చేయరాదు
*3.ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో ఉన్నవారు
*4. ఇతర రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ కేసుల్లో ఉన్నవారు
*5. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, ప్రజాప్రతినిధులపై దాడి చేసిన వారు విడుదలకు అనర్హులు.
 
==మూలాలు==
*http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=17144
"https://te.wikipedia.org/wiki/కారాగారం" నుండి వెలికితీశారు