కదళీవనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
శ్రీశైలం భూకైలాసం నాకు కైలాసం కన్నా శ్రీశైలమే మిన్న అని మహాదేవుడు కొనియాడిన క్షేత్రం శ్రీశైలం. ఆ శ్రీశైల మహాక్షేత్రంలో నెలవై ఉన్న అద్భుత రమణీయ ప్రశాంత ఆధ్యాత్మిక దర్శనీయ స్థలాలలో '''కదళీవనం''' ప్రశస్తమైనది.
 
==చరిత్ర==
[[శ్రీ దత్తాత్రేయ స్వామి]] అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలొ జన్మించి నర్సోబవాడాలోను, కర్ణాటకలోని గాణాగాపురంలొనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్కమహాదేవి[[అక్క మహాదేవి]] కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి.{{fact}}
 
==మార్గం==
శ్రీశైలంలోని పాతాళగంగ నుండి 16కిమీలు నీటిలో ప్రయాణించి నీలిగంగ రేవు ఒడ్డు నుంచి సుమారు 8కిమిలు8 కి.మి.లు అడవిలొ నడచి కదళీవనాన్ని చేరవచ్చు.
 
== ఇటీవలి చరిత్ర ==
[[మెదక్ జిల్లా]] [[తూప్రాన్]] కు చెందిన శ్రీలలితా సేవా సమితి వ్యవస్తాపకులైన బ్రహ్మ శ్రీ [[సోమయాజుల రవీంద్రశర్మ]] శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి వ్రాసిన శ్రీ [[గురుచరిత్ర]] ఆధారంగా శ్రీశైలంలోని ఈ కదళీవనం గురించి దాదాపు 20 సంవత్సరాల అన్వేషించి అనంతరం 2002 ఫిబ్రవరి లో తొలిసారి కదళీవనమును సందర్షించి అక్కడ శ్రీనృసింహ సరస్వతి స్వామి విగ్రహాన్ని కదళీవనంలో ప్రతిష్టించాలని సంకల్పించి 25-08-2002 నాడు ప్రతిష్ట గావించడం జరిగింది{{fact}}
"https://te.wikipedia.org/wiki/కదళీవనం" నుండి వెలికితీశారు