"అలమేలుమంగా వేంకటేశ్వర శతకము" కూర్పుల మధ్య తేడాలు

 
కెలవు లటంచు నెచ్చెలులు కీర్తన సేతురు వేంకటేశ్వరా !
 
==ముగింపు==
ఉ. అమ్మకు దాళ్ళపాకఘను డన్నడు పద్యశతంబు జెప్పెగో
 
కొమ్మని వాక్ప్రసూనముల గూరిమితో నలమేలుమంగకున్
 
నెమ్మది నీవు చేకొని యనేకయగంబుల్ బ్రహ్మకల్పముల్
 
సమ్మది మంది వర్థిలను జవ్వన లీలల వేంకటేశ్వరా !
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/458651" నుండి వెలికితీశారు