మృత్తికలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వర్గీకరణ}}
మానవుడి అవసరాలను తీర్చే సహజ వనరుల్లో '''నేలలు''' లేదా '''మృత్తికలు''' ముఖ్యమైనవి. భూ ఉపరితలంలోని సారవంతమైన సన్నటి పొరే నేల. వ్యవసాయాభివృద్ధిలో నేలలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వృక్షసంపద , పంటల ఉత్పత్తికీ తద్వారా సకల ప్రాణుల జీవనానికి మృత్తిక అవసరం. ఇది గతిశీలమైన [[ప్రకృతి వనరు]].
==రకాలు==
నేలలు లేదా మృత్తికల అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ అనీ మృత్తికా నిర్మాణ ప్రక్రియను పెడోజెనిసిస్ అని అంటారు.స్వభావం, రంగు, వాటి రసాయన ధర్మాలను ఆధారంగా చేసుకుని భారత వ్యవసాయ పరిశోధన మండలి భారతదేశంలో నేలలను 8 రకాలుగా విభజించింది.<ref>ఈనాడు ప్రతిభ వ్యాసం, అక్టోబర్ 6, 2009 </ref>
"https://te.wikipedia.org/wiki/మృత్తికలు" నుండి వెలికితీశారు