తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
:బరగంగ జేతబెట్టి ఘను బల్లవరాయని యాగిజొచ్చె భా
:స్కర విభు చక్రవర్తి గని కాకతి నిల్పుట కోటిసేయదే !
 
===హన్మకొండ శాసనము (క్రీ.శ. 1163) ===
[[వేయి స్తంభాల గుడి]] లోని రుద్రదేవుని శాసనము చరిత్ర, భాషా కావ్యరచనా విషయాలలో ముఖ్యమైన శాసనము. ఇది చాళుక్యుల తర్వాత కాకతీయులు స్వాతంత్ర్యము వహించుటకు కారణమైనది. ఇందులో అనేక విజయముల గురించి రమ్యమైన భాషాశైలిలో చెప్పబడినది.
 
<!--
"https://te.wikipedia.org/wiki/తెలుగు_శాసనాలు" నుండి వెలికితీశారు