పప్పు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
==వండే విధం==
 
పప్పుని వివిధమైన పాత్రలలో వండుతారు, పప్పు వండే విధానాన్ని బట్టి రుచిలో తేడా ఉంటుంది. పూర్వం [[రాచిప్ప]] (రాతితో చేసిన చిప్ప) లలో పప్పును వండి తినేవారు, ప్రస్తుతం ఎక్కువగా ఉడకడానికని [[కుకర్స్కుక్కర్]] లో వండుతున్నారు. సాధారంగా ఉడికిన పప్పుని [[కవ్వం]] గానీ, లేక గట్టి గరిటెను[[గరిటె]]ను గానీ ఉపయోగించి చిదుముతారు దాని వల్ల రుచి ద్విగుణీకృతమవుతుంది.
 
==ప్రాంతాన్ని బట్టి తేడాలు==
"https://te.wikipedia.org/wiki/పప్పు" నుండి వెలికితీశారు