"పప్పు" కూర్పుల మధ్య తేడాలు

64 bytes added ,  11 సంవత్సరాల క్రితం
చి
→‎రకరకాల పప్పు: కంది పప్పు బొమ్మ
చి (→‎రకరకాల పప్పు: కంది పప్పు బొమ్మ)
'''పప్పు''' లేదా '''పప్పు కూర''' [[ఆంధ్రులు]] ఎంతో ఇష్టంగా [[అన్నం]]లో కలుపుకొని తినే పదార్థం. తెలుగు వారి [[భోజనం]]లో తప్పనిసరిగా ఉండేది పప్పు. పప్పు భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళూ వేర్వేరు రకాలుగా చేస్తారు. వివిధ రకాల పప్పు దినుసులకు ఉడికించి రుచికరమైన [[కూర]]గా తింటారు. రుచి కోసం చాలా రకాల మసాలా, [[కూరగాయలు]] మొదలైన వాటిని చేర్చి అందరికీ నచ్చే విధంగా తయారుచేస్తారు. ఉత్తర హిందుస్థానంలో పప్పు కూరల్ని [[రొట్టె]]లు, [[చపాతీ]]లతో కలిపి తింటారు.
==రకరకాల పప్పు==
[[File:Masoor dal.JPG|right|thumb|కందిపప్పు]]
* [[కందిపప్పు]]
* [[పెసరపప్పు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/462355" నుండి వెలికితీశారు