చెవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:HumanEar.jpg|thumb|right|250px|మానవుల చెవి అంతర్నిర్మాణం]]
'''చెవి''' లేదా''' కర్ణం''' (Ear) జంతుజాతులలో శబ్దాల్ని గ్రహించే [[జ్ఞానేంద్రియాలు|జ్ఞానేంద్రియం]]. మనిషికి రెండు చెవులు [[తల]]కి ప్రక్కగా ఉంటాయి. చెవులు వినడానికే కాకుండా, శరీరపు [[సమతాస్థితి]] ని గ్రహించడానికి తోడ్పడుతాయి.
 
సకశేరుకాలలో, ముఖ్యంగా క్షీరదాలలో చెవి నిర్మాణం క్లిష్టంగా ఉంటుంది. చెవిలో [[బాహ్య చెవి]] లేదా [[వెలుపలి చెవి]], [[మధ్య చెవి]] మరియు [[లోపలి చెవి]] అని మూడు భాగాలుంటాయి.
"https://te.wikipedia.org/wiki/చెవి" నుండి వెలికితీశారు