మావటి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ ప్రారంభం
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Elephant_and_Mahout.JPG|thumb|right|200px|ఏనుగును పనిచేయిస్తున్న మావటీ]]
[[మావటి]] అంటే ఏనుగును మచ్చిక చేసుకునే వారు. ఏనుగును మచ్చిక చేసుకునే వృత్తి వీరికి వంశ పారంపర్యంగా సంక్రమిస్తుంది. <ref>http://www.elephantcare.org/mancont.htm</ref>వీళ్ళకు చిన్నప్పుడే ఒక ఏనుగును అప్పగించి అది ముసలిదైపోయే దాకా దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఏనుగును నియంత్రణలో ఉంచడానికి వాడే పరికరాన్ని ''అంకుశం'' అంటారు. దీంతో దాని శరీరంపై పొడవడం ద్వారా తమ ఆధీనంలో ఉంచుకుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/మావటి" నుండి వెలికితీశారు