దండకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దండకము''' ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. ఇది సామాన్యంగా దేవతల [[స్తోత్రం]]గా ప్రస్తుతి చేయబడుతుంది. దండకం ప్రక్రియ [[సంస్కృతం]] నుండి వచ్చింది. పాశుపతాస్త్రం కోసం అర్జునుడు చేసిన శివస్తోత్రంగా దండకాన్ని మొట్టమొదటిగా ఆదికవి [[నన్నయ్య]] అరణ్యపర్వంలో రచించారు. అన్నింటిలోకి ప్రసిద్ధిచెందినది [[ఆంజనేయ దండకం]].
 
==ప్రముఖ దండకాలు==
==ఉదాహరణలు==
===ప్రాచీన దండకాలు===
* మౌని దండకం - [[మల్లికార్జున పండితారాధ్యులు]]
* భోగినీ దండకం - [[బమ్మెర పోతన]]
Line 15 ⟶ 16:
* నృసింహ దండకం - ఏనుగు లక్ష్మన్న
* భద్రాద్రిరామ దండకం - రాయజగపతి రాజు
 
===ఆధునిక దండకాలు==
* నృసింహ దండకం - ముంగర అప్పన్న
* తారావళీ దండకం - నైషధం కమలాపతి
* లక్ష్మీ దండకం - కామేశ్వర కవి
* పోలేశ్వరమ్మ దండకం - ముడుంబై కృష్ణమాచార్యులు
* హనుమద్దండకం - శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి
* దేశమ్మవారి దండకం - కోదండరామయ్య
* సౌదలీదేవి దండకం - మేడేపల్లి గోవిందయ్య
* పద్మావతీ దండకం - చంద్రకవి
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దండకం" నుండి వెలికితీశారు