సుకుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సుకుమార్''' తెలుగు చలనచిత్ర దర్శకుడు. దర్శకుడు కాక ముందు [[గణితం]] భోధించే అధ్యాపకులు. ఇతని మొదటి చిత్రం [[ఆర్య]] సంచలన విజయం సాధించి [[అల్లు అర్జున్]] ను స్టార్ గా నిలబెట్టింది. రెండవ చిత్రం [[జగడం]] టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం [[ఆర్య 2]] విడుదలకు సిద్దంగా ఉంది.
==సినీ చరిత్ర==
 
# [[ఆర్య]] -[[అల్లు అర్జున్]]
# [[జగడం]]- [[రామ్]]
# [[ఆర్య 2]]-[[అల్లు అర్జున్]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/సుకుమార్" నుండి వెలికితీశారు