డొక్కల కరువు: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని వర్గాల చేర్పు
పంక్తి 2:
 
కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు(ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు <ref name=anti-caste> కులానికి వ్యతిరేకంగా రాసిన ఒక జీవిత చరిత్ర సంగ్రహంలో డొక్కల కరువు ప్రస్తావన [http://www.anti-caste.org/sujathas-book-first-chapter.html పదొవ పేరా]లో చూడండి. - సేకరించిన తేదీ: జూన్ 28, 2007. </ref>. అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు.
 
==ఇవి కూడా చూడండి==
* [[బుడ్డా వెంగళరెడ్డి]], కరువు కాలంలో ఎంతో మంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డొక్కల_కరువు" నుండి వెలికితీశారు