దానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
[[నేత్రదానం]] బాగా జరుగుతోంది. గుండె,ఊపిరితిత్తులు,కాలేయం,మూత్రపిండాలు కూడా దానమిస్తున్నారు.
(Organ donation):
==శరీరదానం==
[[గూడూరి సీతామహాలక్ష్మి]] శరీరదానం కోసం ఉద్యమం చేస్తున్నారు.http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=39621&Categoryid=11&subcatid=23
 
==[[అన్న దానం]]==
[[ఆకలి]]తో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు. [[బుడ్డా వెంగళరెడ్డి]] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 19వ శతాబ్దంలో సంభవించిన [[డొక్కల కరువు]] సమయంలో ఎన్నో వేలమంది ప్రాణాల్ని కాపాడిన మహాదాత.
"https://te.wikipedia.org/wiki/దానం" నుండి వెలికితీశారు