దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ദാദാസാഹിബ്‌ ഫാല്‍ക്കെ പുരസ്കാരം
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
{{Template:భారతీయ పురస్కారాలు, పతకాలు}}
'''దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు''' ([[ఆంగ్లం]]: Dadasaheb Phalke Award) [[భారతీయ సినిమా]]కు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే [[దాదాసాహెబ్ ఫాల్కే]] జన్మశతి సందర్భంగా [[1963]] లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే [[జాతీయ సినిమా పురస్కారాలు|జాతీయ సినిమా అవార్డుల]] తోపాటు ఇస్తారు.