సంగీత వాయిద్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సంగీత వాద్యాలు''' [[భారతీయ సంగీతం]]లో గాయకునికి సహాయకారిగా గాని లేదా కొన్ని వాద్యాల సమూహంగా గాని ఉపయోగించే [[పరికరాలు]].
==సంగీత వాద్యాలు==
 
==సంగీత వాద్యాలు==
వాద్యాలు ముఖ్యముగా నాలుగు రకాలు
# '''తత వాద్యాలు'''- : తంత్రులతో వాయించేవి (ఉదా: [[వీణ]], [[వయోలీన్]] మొదలైనవి)
# '''సుషిర వాద్యాలు'''- : ఊది వాయించేవి (ఉదా: [[వేణువు]], [[సన్నాయి]] మొదలైనవి)
# '''అవనద్ధ వాద్యాలు'''- : కొట్టి వాయించేవి (ఉదా: [[డోలు]], [[మద్దెలు]] మొదలైనవి)
# '''ఘన వాద్యాలు'''- : తాళము ననుసరించు వాద్యములు (ఉదా: [[తాళాలు]] ([[పూజ]]లో ఉపయోగించునవి), [[మంజిర]])
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/సంగీత_వాయిద్యం" నుండి వెలికితీశారు