"టి.యస్.విజయచందర్" కూర్పుల మధ్య తేడాలు

విస్తరించాను
(విస్తరణ)
(విస్తరించాను)
{{మొలక}}
'''టి.యస్.విజయచందర్''' ఒక ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతడు నటించిన చారిత్రాత్మకమైన [[కరుణామయుడు]], [[ఆంధ్రకేసరి]] మొదలైన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆయన అసలు పేరు రామచందర్. 1942లో మద్రాస్ లో పుట్టాడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈయనకు తాత అవుతారు. తల్లిదండ్రులు పుష్పావతి, తెలిదేవర వెంకట్రావు. ఈయన తండ్రి హోమియోపతి వైద్యులు. బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా. ఆరుమంది సంతానంలో ఈయన మూడోవాడు. విద్యాభ్యాసం అంతా కాకినాడలో జరిగింది.
 
కాకినాడ పి.ఆర్. ప్రభుత్వ కళాశాల లో ఉండగా ఆయన దృష్టి నాటకాల వైపు మళ్ళింది. ఏడిద నాగేశ్వర రావు, వి.బి. రాజేంద్ర ప్రసాద్ లు ఆయనకు సీనియర్లు. ఆయన వేసిన తొలి నాటిక లోభి. మాడా వెంకటేశ్వరరావు, ఏడిద నాగేశ్వరరావు తదితరులు స్థాపించిన రాఘవ కళాసమితి లో అనేక నాటకాల్లో పాల్గొన్నాడు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/479766" నుండి వెలికితీశారు