"వ్యభిచారం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{మొలక}}
[[File:Prostitute in Naples, Italy (1920).jpg|thumb|250px|[[1920]]]]
'''వ్యభిచారం''' లేదా '''పడుపు వృత్తి''' (Prostitution) అంటే [[డబ్బు]] కోసం ఒళ్ళు అమ్ముకోవడం. ఇలా జీవించేవారిని [[వేశ్యలు]] అంటారు. కొంత మంది [[స్త్రీ]]లు [[పేదరికం]] మరియు [[ఆకలి]] వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొంత మంది స్త్రీలు తల్లితండ్రుల నిర్లక్ష్యం ప్రభావం వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొన్ని ముఠాలు ఉద్యోగాలు పేరుతో అమాయక బలికలని నిర్భందించి ( కిడ్నాప్ చేసి) వ్యభిచార కేంద్రాలకి అమ్మేస్తుంటాయి. [[జెర్మనీ]] లాంటి కొన్ని దేశాలలో మాత్రమే వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యడం జరిగింది. [[ఇరాన్]] వంటి దేశాలలో వ్యభిచారానికి [[మరణ శిక్ష]] వేస్తారు. కులట, జారస్త్రీ, వేశ్య లేదా [[వెలయాలు]] అనగా బ్రతుకు తెరువు కోసం వ్యభిచార వృత్తిని అవలంబించే స్త్రీ. చరిత్రలో [[రాజులు]] మరియు చక్రవర్తులు తమ భొగవిలాసాల కోసం వేశ్యలను పోషించేవారు.
 
==నిషేధాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/480478" నుండి వెలికితీశారు