స్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో స్థానమునకు వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1366&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం స్థానము పదప్రయోగాలు.]</ref> స్థానము నామవాచకంగా. A place, situation, spot, site, ground, space, a home, abode, position, post, dignity, [[స్థలము]], [[ప్రదేశము]], పదము, ఉనిపట్టుఉనికిపట్టు అని అర్ధాలున్నాయి. [[త్రిస్థానములు]] three shrines; these are [[ద్రాక్షారామము]], [[భీమేశ్వరము]], [[శ్రీశైలము]]. "ధరణీశ యెల్ల తీర్థంబులు చూచుచు వెలసిన త్రిస్థానములకు నేగి." ఆయన నాకు పితృస్థానమున నున్నాడు he is in the place of my father. ఏకస్థానము the unit's place, any number under ten. దశస్థానము the ten's place. శతస్థానము the hundred's place. స్థానికము adj. Local, belonging to a place. స్థల సంబంధమైన. స్థానికుడు n. A warden, a beadle. గుడిమణియగాడు, గుడిపారు పత్తెకాడు. స్థానికులు the servants in a temple. గుడి పరిజనము. "స్థానిక వ్యూహంబు వెంటరా నవ్వైకుంఠు సేవించి.", "తనదు ప్రాతందలమున్ స్థానికుడొసంగిపనుప." స్థానీయము n. అనగా A city, a town, [[పట్టణము]].
 
 
"https://te.wikipedia.org/wiki/స్థానం" నుండి వెలికితీశారు