ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: war:Trangkaso
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
ఈ వ్యాధితో బాధపడుతున్న రోగి తుమ్మినప్పుడు ఆ రోగక్రిములు గాలిలో ప్రవేశించి ఆ గాలి పీల్చినవాళ్ళందరికీ ఈ వ్యాధి సోకుతుంది. గొంతులోనుంచి, ముక్కులోనుంచి వెలువడే స్రావంలో సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి. కనుక మాట్లాడేటప్పుడు జేబు రుమాలు నోటికి అడ్డంగా పెట్టుకోవడం చాలా అవసరం. రోగస్థులు ఎక్కడపడితే అక్కడ ముక్కు చీదడం, ఉమ్మివేయడం లాంటి దురలవాట్లు మానుకోవాలి.
 
==ఇవి కూడా చూడండి==
* [[స్వైన్ ఫ్లూ]]
 
[[వర్గం:వైరల్ వ్యాధులు]]
"https://te.wikipedia.org/wiki/ఫ్లూ" నుండి వెలికితీశారు