శోషణము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==పదార్ధాలు==
* '''కార్బోహైడ్రేట్స్ శోషణము''' (Absorption of Carbohydrates) : జీర్ణక్రియ పూర్తయేటప్పటికి [[కార్బోహైడ్రేట్స్]] గ్లూకోసు, ఫ్రక్టోసు మరియు గాలక్టోసు అనే మోనోసేకరైడ్స్ గా మారతాయి. ఇవి నేరుగా రక్తప్రవాహము లోనికి చేరతాయి. ముందుగా మోనోసేకరైడ్స్ ఫాస్ఫారిక్ ఆమ్లముతో కలసి హెక్సోస్ ఫాస్ఫేట్స్ గా మారతాయి. రక్తములోనికి చేరేముందు తిరిగి హెక్సోస్ గా జల విశ్లేషణం చెందుతాయి. ఈ హెక్సోస్ లు [[గ్లైకోజెన్]] గా మారి కాలేయములో నిలువ ఉంటుంది.
 
[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/శోషణము" నుండి వెలికితీశారు