గుండెపోటు: కూర్పుల మధ్య తేడాలు

+అంతర్వికీ లింకులు
wikified
పంక్తి 5:
యాంజైన అంటే?
 
గుండె కండరాలఁ రక్తం సరిగా అందక ఛాతి నొప్పి (యాంజైన) వస్తుంది. ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దవడ, మెడ, భుజాలు, వీపు భాగాల్లో నొప్పిగా ఉంటుంది. వికారంగా, అలసటగా ఉంటుంది. నడిచినా, మెట్లెక్కినా ఆయాసంగా ూంటుందిఉంటుంది. గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్టు ఉంటుంది.
== లింగభేధం లేని గుండెపోటు==
గుండె జబ్బుకు ఆడ, మగ భేదా లు లేవు. ఇప్పటి వరకూ మగవారికంటే ఆడవారికి గుండెపోటు ప్రమాదం తక్కువని ప్రచారంలో ఉంది. అయితే గుండెజబ్బు లక్షణాలకు లింగ భేదాలు ఉండవని వెల్లడైంది. గుండెపోటు కు గురయ్యే వారిలో చెయ్యి లాగేయడం, ఊపిరి అందకపోవడం, చమట పట్టడం, వికారంగా ఉండ డం వంటి లక్షణాలు స్త్రీపురుషులిద్దరిలోనూ కనపడతాయని తెలిసింది.పైగా, మహిళల్లో సాధారణంగా అందరిలో కనపడే గుండెపోటు లక్షణాలతోపాటు, గొంతు, దవడ, మెడలోనూ అసౌకర్యం క లుగుతుందని తేలింది. తమకు గుండెపోటు వచ్చే అవకాశం త క్కువని భావించడం వలన మహిళలు ఆ జబ్బుకు చికిత్స ఆలస్యం గా మొదలెడతారని, దాంతో ప్ర మాదం మరింత పెరుగుతుంది.(<ref>ఆంధ్రజ్యోతి 28.10.2009)</ref>
;ఇఇసిపి అంటే?
ఇఇసిపి అంటే ఎన్‌హాన్స్‌డ్‌ ఎక్సర్నల్‌ కైంటర్‌ పల్షేషన్‌ అఁఅని అర్థం. మందులు, శస్త్ర చికిత్స లేఁండులేకుండా గుండె జబ్బును నయం చేసే ప్రక్రియ ఇది. తద్వారా యాంజైనా నుంచి రోగికి విముక్తి కలుగుతుంది. చికిత్సలో భాగంగా రక్తపోటు పట్టీలను పీడనశక్తి ూపయోగించిఉపయోగించి (కఫ్‌) కాళ్ల చుట్టూ కడతారు. గుండె కొట్టుఁనేకొట్టుకునే లయఁలయకు సమానంగా పీడనాఁ్నపీడనాన్ని విడుదల చేస్తారు. ఫలితంగా శరీరంలోఁశరీరంలోని రక్తనాళాలఁ్నంటిలోరక్తనాళాలన్నింటిలో రక్తసరఫరా అవుతుంది. ముఖ్యంగా గుండెలో. ఇఇపిపి ప్రక్రియలో భాగంగా మూసుఁపోయినమూసుకుపోయిన ధమనుల చుట్టున్న చిన్న రక్తనాళాలు (కొలటరల్స్‌) తెరుచుఁంటాయితెరుచుకుంటాయి. ఇవి రక్తప్రసరణను పెంచుతాయి. అంతేకాక గుండె కండరాఁకికండరాలకి అందే రక్తప్రసరణను సాధారణ స్థితికి తీసుకొస్తాయి. తద్వారా గుండె పఁచేసేపనిచేసే సామర్థ్యం పెరిగి గుండె నొప్పి (యంజైనా), ఆయాసం, దడ ూండవుఉండవు. అందుకే దీఁ్నదీన్ని సహజ బైపాస్‌ అఁఅని అంటారు. ఈ చికిత్స ద్వారా గుండెలో చురుఁగాచురుకుగా లేఁలేని రక్తనాళాలను కూడా తిరిగి సమర్థవంతంగా పఁచేయించొచ్చుపనిచేయించొచ్చు. సహజంగా కొత్త రక్తనాళాలను ఏర్పరచొచ్చు. దీంతో గుండె కండరాలఁకండరాలకు సమృద్ధిగా రక్తం అందుతుంది. ఒక్క మాటాలో చెప్పాలంటే గుండెఁగుండెకు పూర్తి స్థాయిలో రక్త సరఫరా చేయడం ఈ చికిత్స ముఖ్య ూద్దేశంముఖ్యఉద్దేశం.
 
;ఈ విధానం వల్ల ప్రయోజనం ఏమిటి?
గుండె బైపాస్‌ సర్జరీ లేక స్టెంట్‌ చేయించుఁన్నచేయించుకున్న వ్యఁ్తల్లోవ్యక్తుల్లో కొఁ్నసార్లుకొన్నిసార్లు స్టెంట్‌ లేక బైపాస్‌ గ్రాఫ్ట్స్‌ మళ్లీ మూసుఁపోతాయిమూసుకుపోతాయి. దీంతో నొప్పి, ఆయాసం ఎఁ్కవైఎక్కువై గుండె పంపింగ్‌ తగ్గే అవకాశముంది. ఇలాంటి వారు మళ్లీ బైపాస్‌ ఆపరేషన్‌ చేయించుకుంటే ప్రమాదం ఎఁ్కవుంటుందిఎక్కువుంటుంది. అలాంటి వారికి ఇఇసిపి చికిత్స సమర్థవంతంగా పఁ చేస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిన తర్వాత బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చికిత్స చేస్తారు. ఒకసారి బైపాస్‌ చేయించుఁన్న తర్వాత పదేళ్ల తర్వాత మళ్లీ బైపాస్‌ చేయించకోవాల్సిన పరిస్థితులు రావొచ్చు. రెండోసారి బేపాస్‌ చేయించుకోవడం ప్రమాదం. యాంజియోప్లాస్టీ చేయించుఁన్న కొంత మందిలో స్టంట్‌ పెట్టిన ఏడాది తర్వాత ఆ రక్తనాళం మూసుఁపోయే అవకాశముంది. ఇలాంటి రోగులఁరోగులకు బైపాస్‌ సర్జరీ, యాంజియోప్లాస్టీ అవసరం లేఁండాలేకుండా ఇఇసిపి ద్వారా చికిత్స చేయొచ్చు. అలాగే మందుల వాడకం కూడా చాలా వరఁవరకు తగ్గుతుంది.
 
;ఎఁ్నఎన్ని రోజులు చికిత్స చేస్తారు?
ఈ ప్రక్రియలో శస్త్ర చికిత్సలు చేయరు. సాధారణంగా 35 సిట్టింగ్‌లలో చికిత్స మొత్తం పూర్తవుతుంది. రోజుఁ గంటచొప్పున వారాఁకి ఆరు రోజులు చికిత్స చేస్తారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. శరీరం మీద ఎలాంటి కోత, ఁట్లు ూండవుకుట్లుండవు. గంటసేపు చికిత్స పూర్తయ్యాక ఇంటికి వెళ్లొచ్చు. ముఖ్యంగా గుండెపోటు, ఛాతిలో నొప్పి, హార్ట్‌ ఫెయిల్యూర్‌ రోగులఁ ఇది బాగా ూపయోగపడుతుందిఉపయోగపడుతుంది. ఈ చికిత్స తర్వాత గుండె కండరాలఁ రక్త సరఫరా బాగా జరగడం వల్ల ఛాతి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. మూసుకపోయిన ఆర్టెరీ చుట్టుపక్కల కొత్త రక్తనాళాలు ఏర్పడడాఁకి ఈ చికిత్స దోహదం చేస్తుంది. గుండెఁగుండెకు కనీసం 20 శాతం రక్త సరఫరా పెరుగుతుంది. రక్తసరఫరా అందఁఅందని భాగాఁకిభాగాలకి రక్తసరఫరా అందించడం ఈ చికిత్స ప్రత్యేకత.
ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
 
హృద్రోగాఁ్నహృద్రోగాలను ఁర్ధారించేనిర్ధారించే పరీక్షలో ట్రెడ్‌ మిల్‌ టెస్ట్‌ ఒకటి. గుండె జబ్బులతో బాధపడేవారు ఎఁ్కవగాఎక్కువగా పరుగెత్తినా, వేగంగా నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం, ఛాతిలో నొప్పి రావొచ్చు. అందుకే హృద్రోగులు ట్రెడ్‌మిల్‌పై వేగంగా నడవలేరు. ఒక వేళ వేగాఁ్న పెంచితే వారి రక్తపోటు అమాంతంగా పెరిగిపోతుంది. అయితే చికిత్స తీసుఁన్న రోగులు అరగంట సేపు కిలోమీటరు దూరం నడిచినా అలపోరు. ఛాతిలో నొప్పి, ఆయాసం కలగవు. ఇఇసిపి వల్ల గుండెఁ 20 నుంచి 42 శాతం, మెదడుఁ 22 నుంచి 26 శాతం, మూత్రపిండాలఁ 19 శాతం రక్తప్రసరణ పెరుగుతుంది.
 
;ఏ వయసు వరఁ ఇఇసిపి పరీక్ష చేయించుకోవచ్చు?
36 ఏళ్ల నుంచి 97 ఏళ్ల వరఁ ఇఇసిపి పరీక్ష చేయించుకోవచ్చు. 80 ఏళ్ల వయసులో కూడా ఈ పరీక్ష చేయించుఁఁచేయించుకుని హాయిగా ూన్నారుఉన్నారు.
బైపాస్‌ సర్జరీ/యాంజియోప్లాస్టీ/ స్టెంట్‌ చికిత్సలు అయిన వారికి
పుట్టుకతో వచ్చే జన్యుపరమైన కారణాల వల్ల, కార్డియోమయోపతి వల్ల హార్ట్‌ పంపింగ్‌ సామర్థ్యం తగ్గి హార్ట్‌ఫెయిల్యూర్‌ రావొచ్చు. ఇలాంటి వారిలో మందులతో పెద్దగా ప్రయోజనం ూండదు. అలాంటి హార్ట్‌ ఫెయిల్యూర్‌ రోగులఁ ఈ చికిత్స ద్వారా గుండె పంపింగ్‌ సామర్థ్యాఁ్నసామర్థ్యాన్ని పెంచొచ్చు. దీంతో మూసుఁపోయినమూసుకుపోయిన రక్తనాళాలు తెరుచుఁఁతెరుచుకోవడం వాటి ద్వారా రక్తసరఫరా బాగా జరుగుతుంది. తద్వారా గుండె పఁతీరుపనితీరు పెరుగుతుంది.డాక్టర్‌ టి.సుధాలక్ష్మి
కార్డియాలజిస్ట్‌ సేఫ్‌ హార్ట్‌ హాస్పిటల్‌ బర్కత్‌పుర, హైదరాబాద్‌.ఫోన్‌ : 98495 22261
==వారానికొక్కసారైనా [[చేపలు]] ==
గుండెపోటు వచ్చి న సందర్భాల్లో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం (ఈ ష్మిక్‌ స్ట్రోక్‌) ఎక్కువ. చేపలు తినేవారిలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది.చేపల నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికమొత్తంలో లభిస్తాయి. గుండె జబ్బులు,ఆర్థరైటిస్‌, డిప్రెషన్‌,క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించడంలో ఈ ఒమేగా-3 కీలక పాత్ర పోషిస్తుంది.(ఆంధ్రజ్యోతి11.11.2009)
"https://te.wikipedia.org/wiki/గుండెపోటు" నుండి వెలికితీశారు