బంగారు పతకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
vistarana
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[File:CodetTakerMedal.jpg|thumb|right|200px|అమెరికా ప్రభుత్వం ప్రధానం చేసే ఒక బంగారు పతకం]]
[[బంగారు పతకం]] అనేది ఏదైనా పోటీలో ప్రథమ స్థానం సాధించినపుడు గుర్తుగా ప్రభుత్వం ద్వారా గానీ, లేదా ఏదైనా సంస్థ ద్వారా ప్రధానం చేయబడే పతకం.
 
18 వ శతాబ్దం నుంచే కళల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి బంగారు పతకం బహుకరించడం ప్రారంభమైంది. ఉదాహరణకు రాయల్ డేనిష్ అకాడమీ. చాలా వరకు బంగారు పతకాలు అచ్చమైన బంగారంతో తయారు చేస్తే కొన్ని బంగారు పూత పూసినవి ఉంటాయి. బంగారు పూత పూసిన వాటికి ఉదాహరణలు [[ఒలంపిక్ క్రీడలు|ఒలంపిక్]] పతకాలు, లోరెంట్జ్ పతకం, అమెరికా కాంగ్రెషన్ గోల్డ్ మెడల్, నోబెల్ పతకం. నోబెల్ పతకం 18 క్యారెట్ల పచ్చ బంగారంతో తయారు చేయబడి 23 క్యారెట్ల బంగారంతో పూత వేయబడి ఉంటుంది. 1980 కు ముందు ఈ పతకాలన్నీ 23 క్యారట్ల బంగారంతోనే తయారు చేసేవారు.
 
 
"https://te.wikipedia.org/wiki/బంగారు_పతకం" నుండి వెలికితీశారు