క్షిపణి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[క్షిపణి]] అంటే తనంతట తానుగా ఎగరగలిగిన ఒక ఆయుధం. ఇవి రాకెట్ల ద్వారా లేదా జెట్ యంత్రాల ద్వారా పైకి ఎగరగలవు. ఇవి సాధారణంగా విస్ఫోటనం చెందగల వార్ హెడ్లను కలిగి ఉంటాయి.
 
[[రెండవ ప్రపంచ యుద్ధం]] కోసం [[నాజీలు]] మొట్టమొదటి సారిగా క్షిపణుల్ని తయారు చేశారు. వీటిలో బాగా ప్రాచుర్యం పొందినవి వి1 ఫ్లైయింగ్ బాంబ్, మరియు వి2 ఫ్లైయింగ్ బాంబ్ . ఇవి యాంత్రికంగా ముందుగా రూపకల్పన చేయబడిన దారి వెంబడి ప్రయాణించేలా రూపకల్పన చేయబడ్డాయి.
==ఇవి కూడా చూడండి==
*[[పృథ్వి క్షిపణులు]]
"https://te.wikipedia.org/wiki/క్షిపణి" నుండి వెలికితీశారు