హంఫ్రీ డేవీ: కూర్పుల మధ్య తేడాలు

Scientists category added
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
|religion = }}
 
'''సర్ హంఫ్రీ డేవీ ''' (జ: [[17 డిసెంబర్]], [[1778]] - మ: [[29 మే]], [[1829]]) బ్రిటన్ కు చెందిన ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త మరియు నూతన ఆవిష్కర్త. ఇతడిఆయన ప్రధాన ఆవిష్కరణలు: క్షార మరియు [[క్షార మృత్తిక లోహాలు]] మరియు [[క్లోరిన్]] మరియు [[అయోడిన్]]. ఇతడు [[డేవీ దీపం]] ను కనుగొని [[గనులు|గనుల]]లో విషవాయువులను గుర్తించి కార్మికులు సురక్షితంగా పనిచేసుకొనే వీలు కల్పించాడు. [[విద్యుద్విశ్లేషణ]] తో బ్యాటరీ విద్యుత్ ని ఉపయోగించి సాధారణ పదార్ధాలను విడగొట్టి కొత్త మూలకాలు తయారుచేయడంలో డేవీ మొదటివాడు.
 
[[భాస్వరం]], మరియు [[సోడియం]] మూలకాలను 1807 వసంవత్సరంలో కనుగొన్నాడు.
 
[[Image:Davy lamp.png|thumb|150px|left|The Davy lamp]]
"https://te.wikipedia.org/wiki/హంఫ్రీ_డేవీ" నుండి వెలికితీశారు