కల్ హో న హో: కూర్పుల మధ్య తేడాలు

56 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
→‎పాటలు: శుద్ధి చేశాను
(→‎పాటలు: మరింత పెంచాను)
(→‎పాటలు: శుద్ధి చేశాను)
తనని అమన్ ప్రేమించాడని తెలిసుకొన్నాక పెళ్ళిపీటలపై నైనా కూర్చోవటానికి వచ్చినప్పుడు కల్ హో న హో - విషాద గీతం లోని కొంత భాగం:

'''తుమ్ హో గం కో ఛుపాయే'''

'''మై హూ సర్ కో ఝుకాయే'''

'''తుమ్ భీ చుప్ హో మై భీ చుప్ హూ'''

'''కౌన్ కిసే సంఝాయే

నువ్వు నీ విషాదాన్ని మనసులోనే దాచుకొన్నావు

నేను పెళ్ళిపీటలపై నా తలను వంచాను

నువ్వూ నిశబ్దం, నేనూ నిశబ్దం

ఎవరికెవరం ఏమని చెప్పుకోగలం

{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;"
11,659

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/510647" నుండి వెలికితీశారు