అంటువ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: lb:Infektiounskrankheet
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''అంటువ్యాధులు''' (Infectious diseases) ఒకరి నుండి మరొకరికి సంక్రమించే [[వ్యాధులు]]. ఇవి ఎక్కువగా సూక్ష్మక్రిములవల్ల కలుగుతాయి. ఒక ప్రాంతంలో త్వరగా వ్యాపించే అంటువ్యాధుల్ని [[మహమ్మారి]] (Epidemic) అంటారు. అలాగే [[విశ్వం]] అంతా వ్యాపించిన మహమ్మారిని [[విశ్వమారి]] (Pandemic) అంటారు.
 
రోగగ్రస్థులైన వారితో అతిగా కలిసి ఉండటం వల్ల, పదే పదే రోగి శరీరమును తాకుతుండటం వల్ల, రోగులతో కలిసి భుజించడం వల్లనూ, రోగులతో పడుకోవడం వల్లను, రోగుల దగ్గర కూర్చుండటం వల్ల, రోగులు ధరించిన బట్టలను, వాడిన సబ్బు, తువ్వాలు, రోగులు వాడి మిగిల్చిన చందనాది లేపనాలను వాడటం వల్లనూ, అరోగ్యవంతులైన వారికి అంటు వ్యాధులు రోగుల నుంచి సోకుతాయి.
 
==[[వైరస్]] సంబంధిత అంటువ్యాధులు==
"https://te.wikipedia.org/wiki/అంటువ్యాధి" నుండి వెలికితీశారు