పంక్తి 25:
* క్రైస్తవ మతంలో దేవుడు, క్రీస్తు, పరిసుద్ధాత్మ, ప్రభువు అన్నీ ఒకటే. ఇస్లాం ప్రకారం దేవుడు వేరు, క్రీస్తు వేరు. కానీ క్రైస్తవ మతం ప్రకారం క్రీస్తే దేవుడు. ఇస్లాం ప్రకారం క్రీస్తు కేవలం బిడ్డ మరియు ప్రవక్త. కానీ క్రైస్తవులు క్రీస్తుని దేవుడిగా భావిస్తారు. దేవుడు క్రీస్తు రూపం అనగా బిడ్డగా జన్మించాడని వారి నమ్మకం. ఈ లంకెను చూడండి. [http://www.allaboutjesuschrist.org/jesus-is-god.htm Jesus is God - Biblical Proof]. మీరు ఇస్లాం మత నమ్మకాలని క్రైస్తవ మతంకి వర్తింపచేయరాదు. ఇస్లాంలో క్రీస్తు దేవుడు కాదు, కాని క్రైస్తవ మతంలో క్రీస్తు దైవుడు. --[[వాడుకరి:Ysashikanth|శశికాంత్]] 16:46, 25 ఆగష్టు 2010 (UTC)
: నాకీ విషయం తెలుసు. ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలకు గొడవకు కారణం ముస్లింలు క్రీస్తును కేవలం ఒక ప్రవక్తగా అంగీకరించారు. కానీ క్రైస్తవులు క్రీస్తు దేవుని బిడ్డగా (by inference and indirect pointing here and there) క్రీస్తు దేవుడని అంగీకరిస్తారు. కానీ బైబిల్లో స్పష్టంగా దేవుడు చెప్పిన మాటలకు, క్రీస్తు చెప్పినవాటికి distinction ఉంది. (నేను క్రీస్తు దేవుడు కాదని వాదించట్లేదు). అయినా కృష్ణుడు దేవుడని, మహాభారతంలో దేవుడు అని వచ్చి దగ్గరల్లా కృష్ణుడు అని వ్రాసేస్తామా. అలాగే, బైబిల్లో దేవుడు అని ఉన్నచోట దేవుడు అని, క్రీస్తు అని ఉన్న చోట క్రీస్తు, పరిశుద్ధాత్మ అని ఉన్నచోట పరిశుద్ధాత్మ అని వ్రాయలి --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 17:23, 25 ఆగష్టు 2010 (UTC)
:: [[:en:Trinity#References_to_Father.2C_Son.2C_and_Holy_Spirit|ఈ బైబిలు వాక్యాలు]] చూడండి. వీటిలో అన్నింటికి క్రీస్తు అని వ్రాసేస్తే ఎలా ఉంటుందో --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 17:29, 25 ఆగష్టు 2010 (UTC)