నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 143:
;కె.జానారెడ్డి:
:[[1975]]లో రాజకీయరంగ ప్రవేశం చేసిన జానారెడ్డి [[1978]]లో జయప్రకాశ్ నారాయణ్ స్పూర్తితో జనతాపార్టీ తరఫున పోటీచేసి నిమ్మల రాములు చేతిలో ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం తరువాత ఆ పార్టీలో చేరి [[1985]]లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. [[1988]]లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ప్రత్యేకంగా తెలుగునాడు పార్టీ స్థాపించాడు. ఆ మరుసంవత్సరమే తెలుగునాడును కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, కాంగ్రెస్ తరఫున పోటీచేసి శాసనసభకు ఎన్నికైనాడు. 1994లో కాంగ్రెస్ తరఫునే పోటీచేసి రామ్మూర్తి యాదవ్ చేతిలో పరాజయం పొందినాడు. ఆ తరువాత 1999 మరియు 2004 ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులు పొందినాడు. గతంలో సినిమాటోగ్రఫి, వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేసిన జానా రెడ్డి ప్రస్తుతం హోంశాఖను నిర్వహిస్తున్నాడు.
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
==మూలాలు==