ఘన్‌పూర్ స్టేషన్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కడియం శ్రీహరి పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ నుండి టి.రాజయ్య పోటీపడ్డాడు. భారతీయ జనతా పార్టీ తరఫున సీహెచ్.విజయారావు, ప్రజారాజ్యం పార్టీ నుండి ఆరూరి రమేశ్, లోక్‌సత్తా తరఫున గుర్రం తిమోతి పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
==మూలాలు==