ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం
(స్టేషన్ ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఘన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం, జనగామ జిల్లా లోని 3 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు
- స్టేషన్ ఘన్‌పూర్
- ధర్మసాగర్
- రఘునాథ్‌పల్లె
- లింగాలఘన్‌పూర్
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 99 Ghanpur Station (SC) Thatikonda Rajaiah Male TRS 103662 Dr.Gunde Vijaya Rama Rao Male INC 44833 2012 Bye Poll Ghanpur Station (SC) Rajaiah Thatikinda M TRS 81279 Kadiyam Srihari M తె.దే.పా 48641 2009 99 Ghanpur Station (SC) Rajaiahthatikonda M INC 68162 Kadiyam Sreehari M తె.దే.పా 56952
2009 ఎన్నికలుసవరించు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కడియం శ్రీహరి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ నుండి టి.రాజయ్య పోటీపడ్డాడు. భారతీయ జనతా పార్టీ తరఫున సీహెచ్.విజయారావు, ప్రజారాజ్యం పార్టీ నుండి ఆరూరి రమేశ్, లోక్‌సత్తా తరఫున గుర్రం తిమోతి పోటీచేశారు.[2]