తెనాలి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి నాదెండ్ల మనోగర్ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన గోగినేని ఉమపై 12606 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. నాదెండ్ల మనోహర్ కు 53409 ఓట్లు రాగా, ఉమకు 40803 ఓట్లు లభించాయి. అదే విధముగా 2009లో జరిగిన ఎన్నికలలో కూడా [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి నాదెండ్ల మనోగర్ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన గోగినేని ఉమపై గెలుపొందారు.
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
{{గుంటూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}