తెనాలి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం


తెనాలి శాసనసభ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో వుంది. తెనాలి, కొల్లిపర మండలాలతో 1952వ సంవత్సరంలో తెనాలి నియోజకవర్గం ఏర్పడింది.

2017 లో నాదెంద్ల భాస్కరరావు. తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి నాదెండ్ల మనోగర్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గోగినేని ఉమపై 12606 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. నాదెండ్ల మనోహర్ కు 53409 ఓట్లు రాగా, ఉమకు 40803 ఓట్లు లభించాయి. అదే విధముగా 2009లో జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి నాదెండ్ల మనోగర్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గోగినేని ఉమపై గెలుపొందారు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 91 తెనాలి జనరల్ అన్నాబత్తుని శివకుమార్ పు వైయస్సార్‌సీపీ 94495 అలపాటి రాజేంద్రప్రసాద్ పు తె.దే.పా 76846
2014 91 తెనాలి జనరల్ అలపాటి రాజేంద్రప్రసాద్ పు తె.దే.పా 93524 అన్నాబత్తుని శివకుమార్ పు వైయస్సార్‌సీపీ 74459
2009 210 తెనాలి జనరల్ నాదెండ్ల మనోహర్ M INC 61582 అలపాటి రాజేంద్రప్రసాద్ పు తె.దే.పా 58698
2004 96 తెనాలి జనరల్ నాదెండ్ల మనోహర్ M INC 53409 Gogineni Uma M తె.దే.పా 40664
1999 96 తెనాలి జనరల్ Gogineni Uma F తె.దే.పా 51399 కొణిజేటి రోశయ్య M INC 46005
1994 96 తెనాలి జనరల్ Ravi Ravindranadh M తె.దే.పా 43483 నాదెండ్ల భాస్కరరావు M INC 29952
1989 96 తెనాలి జనరల్ నాదెండ్ల భాస్కరరావు M INC 57828 అన్నాబత్తుని సత్యనారాయణ M తె.దే.పా 39255
1985 96 తెనాలి జనరల్ అన్నాబత్తుని సత్యనారాయణ M తె.దే.పా 43332 Indira Doddapaneni M INC 38743
1983 96 తెనాలి జనరల్ అన్నాబత్తుని సత్యనారాయణ M IND 53729 Indira Doddapaneni F INC 24505
1978 96 తెనాలి జనరల్ Indira Doddapaneni F JNP 39368 Venkatravu Nannapaneni M INC(I) 37358
1972 96 తెనాలి జనరల్ Doudapaneni Indira M IND 38889 Venkatarao Nannapaneni M INC 33136
1967 96 తెనాలి జనరల్ I. Doddapaneni F INC 44909 S. Chintamaneni M IND 12574
1962 100 తెనాలి జనరల్ Alapati Venkatramaiah M INC 26122 Ravi Ammaiah M CPI 19924
1955 85 తెనాలి జనరల్ Alapati Venkatramayya M INC 24698 Ravi Ammayya M CPI 16403


ఇవి కూడా చూడండిసవరించు