నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా 5 సార్లు గెలిచిన కోడెల శివప్రసాదరావు పోటీలో ఉండగా కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి పోటీలో ఉన్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009</ref>
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}