టేకుమళ్ళ అచ్యుతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''టేకుమళ్ళ అచ్యుతరావు''' (1880 - 1947) ప్రముఖ విమర్శకులు మరియు పండితులు.<ref>[http://www.vepachedu.org/manasanskriti/tekumallaa.html టేకులళ్ళ గురించి వేపచేడు వెబ్ సైటులో.]</ref>
 
వీరు [[విశాఖపట్టణం జిల్లా]]లోని [[పోతనవలస]] గ్రామంలో రామయ్య మరియు వెంకమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఎఫ్.ఎ.ను [[పర్లాకిమిడి]] లోను మరియు బి.ఎ.ను [[విజయనగరం]]లోను పూర్తిచేశారు. తర్వాత [[రాజమండ్రి]]లోని ప్రభుత్వ కళాశాలలోచేరి ఎల్.టి. పరీక్షలో ఉత్తీర్ణులై అక్కడనే ఉపాధ్యాయులుగా పనిచేశారు. వీరు పాఠశాలల అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ పదవిని అలంకరించి క్రమంగా ఉపాధ్యాయ ట్రయినింగ్ కళాశాల హెడ్ మాస్టరు పదవిని పొంది 1934లో పదవీ విరమణ చేసేవరకు ఆ పదవిలోనే ఉన్నారు.